3 రోజుల్లో రైతు బంధు కింద రూ.1153.50 కోట్లు జమ

హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుబంధు పంపిణీ కొనసాగుతూ ఉంది. ఇప్పటివరకు 42.43 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదును జమ చేశారు. తొలి మూడు రోజుల్లో రైతుబంధు కింద రూ.1153.50 కోట్లు జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. రేపు మరో 7.05 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తామన్నారు. రేపు 58.85 లక్షల ఎకరాలకు రూ.2,942.27 కోట్లు జమ చేయనున్నారు.

ads

ఎకరానికి రూ.5వేల చొప్పున రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం బదిలీ చేస్తున్న సంగతి తెలిసిందే. సంవత్సరానికి రెండు సార్లు రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. ఎంసీఎక్స్ లో 10 గ్రాముల బంగారం రూ.48000 దిగువకు పడిపోయి రూ.47,739 పలికింది. ఇక కిలో వెండి ఏకంగా రూ.1200 పతనమై, రూ.70,240 పలికింది. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2.24 శాతం తగ్గి 1820 డాలర్లకు పడిపోయింది. స్పాట్ గోల్డ్ ధరలు ఔన్స్ కు 1797 డాలర్ల స్థాయికి పడిపోతే బంగారం ధరలు భారీగా తగ్గుతాయని బులియన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.