ఘోర రోడ్డు ప్రమాదం..6 గురు మృతి

రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్ లో కారును లారీ ఢీకొన్న సంఘటనలో కారులోని ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. లారీ కింద ఆరుగురు కూరగాయల వ్యాపారులు చిక్కుకున్నారు. ప్రమాద సమయంలో 30కి పైగా కార్మికులు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ads