అమరావతి: అగ్రిగోల్డ్ నిందితులకు చెందిన మరో 92.99కోట్ల ఆస్తులను గురువారం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అగ్రిగోల్డ్ కేసులో నిందితులైన సదరు సంస్థ ప్రమోటర్లు, వాటాదారులకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తుల్లో సుమారు 150 ఎకరాలను జప్తు చేస్తున్నట్లు హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజీత్ తెలిపారు
Home News