అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు యథాతథం

హైదరాబాద్ : డా. బిఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ పరీక్షలు యధాతధంగా నిర్వహించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా ఉండడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు హాజరు అయ్యే విద్యార్థులు కొవిడ్ -19 నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు.

ads