యాంకర్ ప్రదీప్ కు పితృవియోగం

 

ads

హైదరాబాద్ : యాంకర్ ప్రదీప్ ఇంట్లో విషాదం నెలకొంది. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రదీప్ తండ్రి పాండురంగ నిన్న రాత్రి కన్నుమూశారు. మరోవైపు ప్రదీప్ కూడా కొవిడ్ బారిన పడినట్లు తెలుస్తోండగా, దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అలాగే ప్రదీప్ తండ్రి కరోనా వల్ల చనిపోయారా లేదంటే ఇతర అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందారన్నది కూడా తెలియాల్సి ఉంది.