టీ ఉద్యోగులను రిలీవ్ చేసిన ఏపీ ప్రభుత్వం

విజయవాడ : ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేసింది. తెలంగాణ స్థానికత కలిగి తెలంగాణ కోరుకున్న ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఈ మేరకు క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులు 711 మందిని రిలీవ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలంగాణ స్థానికత కలిగి ఉన్న ఉద్యోగులు ఏపీ ప్రభుత్వ వైఖరి పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ads