వీరబ్రహ్మంగారి మఠానికి ప్రత్యేక అధికారి నియామకం

అమరావతి : వీరబ్రహ్మంగారి మఠం పీఠాధిపతిని నిర్ణయించే అంశంపై ఏపీ దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి నియమించారు. గడువు ఇచ్చినా బ్రహ్మంగారి వంశీకుల్లో ఏకాభిప్రాయం రాకపోవడంతో ప్రత్యేక అధికారిని నియమించారు. పీఠాధిపతి నియామకంపై వివిధ పీఠాధిపతులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పీఠాధిపతి నియామకం, అవినీతి అక్రమాలపై ఆజాద్ చర్యలు చేపట్టారు. మఠం మేనేజర్ నెల రోజుల సెలవుపై వెళ్లారు.

ads