న్యూఢిల్లీ : న్యూఢిల్లీలోని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (సీఏజీ) లో గ్రూప్ సీ- నాన్ గెజిటెడ్ విభాగంలో 10,811 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టులు: ఆడిటర్, అకౌంటెంట్
విభాగాల వారీగా ఆడిటర్-6409 ( తెలంగాణ-220, ఆంధ్రప్రదేశ్-144 ), అకౌంటెంట్-4402 ( తెలంగాణ-132, ఆంధ్రప్రదేశ్ -120 ) ఖాళీలు ఉన్నాయి.
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత, స్థానిక భాషలో ప్రావీణ్యం
వయస్సు :18 నుంచి 27 యేండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు: ఆఫ్ లైన్ లో
దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 19
వెబ్ సైట్: https://cag.gov.in