బీసీ గురుకుల ఎంట్రెన్స్​ ఫలితాలు

హైదరాబాద్​ : మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ 6,7,8 వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను శుక్రవారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్​ రిలీజ్​ చేశారు. రిజల్ట్స్​ను mjptbcwreis.cgg.gov.in వెబ్​సైట్​లో చూసుకోవచ్చని సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.