ఎయిర్​పోర్టులో బుల్లెట్ల కలకలం

హైదరాబాద్​ : శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం బుల్లెట్లు కలకలం రేపాయి. గుంటూరు జిల్లా నుంచి అమెరికాకు వెళ్తున్న దంపతుల బ్యాగును ఎయిర్​పోర్ట్​లో అధికారులు స్కానింగ్​ చేశారు. దీంతో బ్యాగులో బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. విచారణ కోసం దంపతులను ఎయిర్​పోర్ట్ అధికారులు పోలీసులకు అప్పగించారు.

ads