Friday, July 23, 2021
Home Crime

Crime

మంటల్లో ఏసీ బస్సు..తప్పిన భారీ ప్రమాదం

జనగామ జిల్లా : జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ప్రాంతంలో సూపర్ లగ్జరీ ఏసీ బస్సులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వెనుకవస్తున్న వాహనదారులు గుర్తించి చెప్పడంతో సూపర్ లగ్జరీ ఏసీ బస్సు...

భర్త కేసు నుంచి శిల్పాశెట్టికి ఊరట

ముంబై : వివాదాస్పద నీలి చిత్రాల కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ప్రస్తుతం జైలులో ఉన్నాడు. రాజ్ కుంద్రాను రేపు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. రాజ్ కుంద్రా...

తిరుపతిలో డ్రైవర్ యాప్ కలకలం

తిరుమల : అలిపిరి నుంచి తిరుమలకు బస్‌ డ్రైవింగ్‌ గేమ్‌ పేరిట విడుదలైన ఓ యాప్‌ తిరుపతిలో కలకలం రేపింది. ప్లే స్టోర్‌లో రూ.179 చెల్లించి యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, గేమ్‌ గెలిస్తే...

ఏసీబీ వలలో మహిళా ఎమ్మార్వో

జయశంకర్ భూపాలపల్లి జిల్లా : కాటారం ఎమ్మార్వో సునీత ఏసీబీ అధికారులకు పట్టుబడింది. కొత్తపల్లికి చెందిన ఐత హరికృస్ణ కొత్తపల్లి శివారులోని సర్వే నంబర్ 3 లో భూమికి ఆన్లైన్ చేపి పట్టా...

ఆర్‌ఎస్‌ పై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు

కరీంనగర్ జిల్లా : మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని కరీంనగర్ మున్సిఫ్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. హిందూ దేవతలను ప్రతిజ్ఞ ద్వారా కించపరిచారంటూ ఈ...

ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

యాదాద్రి భువనగిరి జిల్లా : మూటకొండూర్ (మం) కాటేపల్లి వద్ద ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్ లోనే బస్సు టైర్లు ఊడిపోయాయి. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. దీంతో...

భారీగా పేలుడు పదార్థాలు పట్టివేత

వరంగల్ అర్బన్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. భీమదేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ...

మూగజీవాల అక్రమ తరలింపును అడ్డుకున్న పోలీసులు

వరంగల్ రూరల్ జిల్లా : ఆత్మకూర్ మండలం కటాక్షపురం చెక్ పోస్టువద్ద ఓ కంటైనర్ లో అక్రమంగా తరలిస్తున్న37 కోడెలు, రెండు ఆవులను స్థానిక పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా మూగ జీవాలను తరలిస్తున్న...

బావిలో పడి ఉపాధ్యాయుడు మృతి

వరంగల్ జిల్లా : నర్సంపేట పట్టణానికి చెందిన అన్వర్(42) అనే ఉపాధ్యాయుడు బావిలో పడి మృతి చెందాడు. ఉపాధ్యాయుడు అన్వర్ ఖానాపూర్ మండలం మనుబోతుల గడ్డలో గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఆన్లైన్ క్లాసులు...

దర్బంగా బ్లాస్ట్ కేసు విచారణలో కీలక విషయాలు

హైదరాబాద్‌ : దర్బంగా పేలుళ్ల కేసు విచారణలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఈ కుట్ర వెనుక లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు ఎన్ఐఏ కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. లష్కరే ముఖ్యనేత ఇక్భాల్ ఆదేశాలతోనే...
ads

Trending

Education

Cinema

Top Stories

Videos

Latest Updates

You cannot copy content of this page