ఓటీటీ కంటెంట్‎లకు చెక్ ..!

ఢిల్లీ: డిజిటల్ మీడియాలో విస్తృతంగా వృద్ధి చెందుతున్న క్రమంలో అనేక ఓటీటీలు పుట్టుకొస్తున్నాయి. భారత్ లో ప్రస్తుతం 40కి పైగా ఓటీటీ ఫ్లాట్ ఫాం ఉండగా వాటిలో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ , ఆహా వీడియో , జీ5, ఆల్ట్ బాలాజీ, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సహా ఎన్నో ఓటీటీలు వైవిధ్యమైన కంటెంట్‎తో ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తున్నాయి. అయితే ఓటీటీలకు సెన్సార్ లేకపోవడంతో విచ్చలవిడి కంటెంటును ప్రసారి చేసి లాభాలు ఆర్జిస్తున్నారు.

దీనిపై పార్లమెంట సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రొమాంటిక్ సీన్లు, బూతులు, క్రైమ్ సంబంధిత సన్నివేశాలు చూపించే ఓటీటీ చర్చలు తీసుకోవాలంటూ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసారు. ఈ క్రమంలో బ్రాడ్ కాస్టింగ్ మంత్రి ప్రకాష్ జవదేకర్ తాజాగా స్పందించారు. వీలైనంత మేరకు అతి త్వరలోనే ఓటీటీల కోస్ ప్రత్యేక గైడ్ లైన్ ను తీసుకురానున్నారు. ఇందు కోసం ప్రత్యేక వాహనాలు ఇంతక ముందుటా ఉండదని అర్ధమవుతుంది.