తెలంగాణకు కేంద్రం పతకాలు

హైదరాబాద్ : రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు కేంద్రం పతకాలు ప్రకటించింది. తెలంగాణకు 2 రాష్ట్రపతి పతకాలు, 12 పోలీసు పతకాలు దక్కాయి. హైదరాబాద్ అదనపు సీపీ శిఖా గోయల్ కు, నిజామాబాద్ ఐజీ శివశంకర్ రెడ్డికి రాష్ట్రపతి పోలీసు పతకాలు వరించాయి. మరో 12 మందికి పోలీసు పతకాలు దక్కాయి.

రాజేష్ కుమార్ ( ఐజీ ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ , హైదరాబాద్ )

షరీపుద్దీన్ సిద్దిఖీ ( కమాండెంట్ , టీఎస్ఎస్ఎస్పీ బెటాలిన్ హైదరాబాద్ )

కందుకూరి నర్సింగరావు (డీఎస్పీ, నిర్మల్ )

సూర్యానారాయణ (డీఎస్పీ, ఏసీబీ రంగారెడ్డి )

గోవర్ధన్ తన్నీరు ( ఏసీపీ, హైదరాబాద్ )

గుంజ రమేష్ ( డిప్యూటీ అసల్ట్ కమాండర్, గ్రే హౌండ్స్ )

ఎం ఉద్ధవ్ ( కానిస్టేబుల్, టీఎస్ఎస్ఎస్పీ 13వ బెటాలియన్, మంచిర్యాల )