గాంధీకి ఘన నివాళి

అమరావతి : జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం గాంధీ చిత్రపటానికి సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సీఎం వెంట మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.