కొవిడ్ తొలి టీకా తీసుకున్న కేటీఆర్

హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. ఈవిషయాన్ని మంత్రి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు టీకా వేసిన డాక్టర్ శ్రీ కృష్ణ, నర్సు కెరినా జ్యోతికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా కరోనా విపత్తు సమయంలో సేవలందిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన ఆరోగ్యకార్యకర్తలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు

ads