అభ్యర్థుల తరపున డీసీసీబీ చైర్మన్ ప్రచారం

వరంగల్ జిల్లా : వర్ధన్నపేట నియోజకవర్గంలోని పలు డివిజన్లలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 43వ డివిజన్ మామునూరు ప్రచారంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు పాల్గొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులైన ఈదురు అరుణ విక్టర్ ల కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పాల్గొన్న వారిలో, ఐనవోలు ఎంపీపీ మధుమతి , డివిజన్ అధ్యక్షులు, గ్రామపార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, తదితరులు

ads