శ్రీవారి వెండి ఖడ్గం బహుకరణ

తిరుమల: ప్రశ్రీవారి వెండి ఖడ్గం బహుకరణముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధికి ఒక భక్తుడు ఆదివారం లక్షల రూపాయలకు పైబడి విలువైన వెండి ఖడ్గాన్ని బహూకరించారు. విజయవాడకు చెందిన ఎ.బదరీనారాయణ, నాగ పడకతో కూడిన ఈ వెండి ఖడ్గాన్ని స్వామి వారికి అందచేశారు. దాదాపు కేజీన్నర పైబడి బరువైన ఈ వెండి ఖడ్గం విలువ రూ.1,07,100 అని ఆలయ అధికారులు వెల్లడించారు.