మంత్రి కొప్పులను కలిసిన గద్దర్​

హైదరాబాద్​ : షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ప్రజా కవి, సుప్రసిద్ధ గాయకులు గద్దర్ మర్యాద పూర్వకంగా కలిశారు.​ శుక్రవారం క్యాంపు కార్యాలయానికి వచ్చిన గద్దర్​తో , మంత్రి కొప్పుల తేనీరు సేవించారు. అనంతరం ఇద్దరు కొద్దిసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడుకున్నారు.

ads