గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ కైవసం

ads

వరంగల్ అర్బన్ జిల్లా : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 66 డివిజన్లలో 502 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయగా, అందులో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు కార్పొరేటర్లుగా గెలుపొందారు. వీరిలో 48 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందగా , బీజేపీ 10, కాంగ్రెస్ 4, స్వతంత్ర అభ్యర్థులు 3, ఏఐఎఫ్బీ 1 స్థానంలో గెలుపొందారు. మొత్తానికి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ కైవసం అయ్యింది.

గ్రేటర్ వరంగల్ లో గెలుపొందిన కార్పొరేటర్ అభ్యర్థులు, వారి ప్రత్యర్థుల వివరాలు పార్టీల వారీగా :

*1వ డివిజన్ : వరంగంటి అరుణకుమారి (బీజేపీ) విజయం

గనిపాక కల్పన( టీఆర్ఎస్), దేవరకొండ సుజాత ( కాంగ్రెస్ ), వేలు రజిత (సీపీఎం)

*2వ డివిజన్ : లావుడియా రవి నాయక్ (బీజేపీ) విజయం

బానోతు కల్పన (టీఆర్ఎస్ ), బిజిలి సంపత్ ( కాంగ్రెస్ )

*3వ డివిజన్ : జన్ను షిబా రాణి ( టీఆర్ఎస్ ) విజయం

లావణ్య (కాంగ్రెస్ ), మొలుగూరి అనిత ( బీజేపీ ), దామెర కరుణ (సీపీఐ)

*4వ డివిజన్ : బొంగు అశోక్ (టీఆర్ఎస్) విజయం

రేపల్లె శ్రీ రంగనాథ్ ( కాంగ్రెస్ ), గొర్రె ఓం ప్రకాష్ ( బీజేపీ ), గాదె రమేష్ (సీపీఎం)

*5వ డివిజన్ : పోతుల శ్రీమన్నారాయణ ( కాంగ్రెస్ ) విజయం

తాడిశెట్టి విద్యాసాగర్ (టీఆర్ఎస్ ), అనిశెట్టి రంజిత్ ( బీజేపీ )

*6వ డివిజన్ : చెన్నం మధు(టీఆర్ఎస్ ) విజయం

బొమ్మతి విక్రమ్ (కాంగ్రెస్), పాశికంటి రాజేంద్రప్రసాద్ (బీజేపీ )

*7వ డివిజన్ : వేముల శ్రీనివాస్(టీఆర్ఎస్ ) విజయం

సందుపట్ల ధన్ రాజ్ ( కాంగ్రెస్ ), గండ్రాతి శ్రీనివాస్ ( బీజేపీ )

*8వ డివిజన్ : బైరి లక్ష్మీకుమారి (బీజేపీ) విజయం

నలబోలు సరళ ( టీఆర్ఎస్),. కేదారి రాజేశ్వరి ( కాంగ్రెస్ ), కొరివి శిరీష ( సీపీఐ )

*9వ డివిజన్ : చీకటి శారదా ఆనంద్ (టీఆర్ఎస్ ) విజయం

కత్తుల కవిత ( కాంగ్రెస్ ), కస్తూరి భాగ్యలక్ష్మి ( బీజేపీ )

*10వ డివజన్ : తోట వెంకటేశ్వర్లు (కాంగ్రెస్ ) విజయం

ఖాజా సిరాజుద్దీన్ (టీఆర్ఎస్ ), మందాటి వినోద్ కుమార్ ( కాంగ్రెస్ )

*11వ డివిజన్ : దేవరకొండ విజయలక్ష్మి (టీఆర్ఎస్ ) విజయం

రాహత్ పర్వీన్ ( కాంగ్రెస్ ), గంగారపు ప్రేమలత ( బీజేపీ )

*12వ డివిజన్ : కావేటి కవిత ( టీఆర్ఎస్) విజయం

జూలూరి శ్రీధర్ ( కాంగ్రెస్ ), నాగబోయిన రాంకీ యాదవ్ ( బీజేపీ), పరికరాల రమేష్ ( సీపీఐ)

*13వ డివిజన్ : సురేష్ జోషి (టీఆర్ఎస్ ) విజయం

రోకుల లక్ష్మి వరుణ్ కుమార్ ( కాంగ్రెస్ ), అల్లం నాగరాజు ( బీజేపీ)

*14వ డివిజన్ : తూర్పాటి సులోచన (టీఆర్ఎస్ ) విజయం

సౌరం బుచ్చమ్మ ( కాంగ్రెస్ ), గందం లక్ష్మి ( బీజేపీ )

*15వ డివిజన్ : ఆకులపాటి సులోచన ( టీఆర్ఎస్ ) విజయం

ఎల్లగొండ ప్రవీణ్ ( కాంగ్రెస్ ), కూనమల్ల రవి (బీజేపీ )

*16వ డివిజన్ : సుంకరి మనీషా శివకుమార్ ( టీఆర్ఎస్) విజయం

మహ్మద్ అఫ్రీద్ ( కాంగ్రెస్ ), గోదాసి వసంత ( బీజేపీ )

*17వ డివిజన్ : గద్దెబాబు (టీఆర్ఎస్ ) విజయం

పసునూరి వేణుగోపాల్ ( కాంగ్రెస్ ), సైండ్ల సాయిలు ( బీజేపీ )

*18వ డివిజన్ : వస్కుల బాబు ( టీఆర్ఎస్ ) విజయం

జన్ను రవి ( కాంగ్రెస్ ), పోలేపాక మార్టిన్ లూథర్ ( బీజేపీ)

*19వ డివిజన్ : ఓని స్వర్ణలత (టీఆర్ఎస్ ) విజయం

దాసరి ప్రియాంక ( కాంగ్రెస్ ), మంతెన విజయశ్రీ ( బీజేపీ )

*20వ డివిజన్ : నరేందర్ (టీఆర్ఎస్ ) విజయం

గోలైన రవి ( కాంగ్రెస్ ), పి. ఆనంద్ ( బీజేపీ )

*21వ డివిజన్ : మహ్మద్ ఫుర్ఖాన్ (టీఆర్ఎస్ ) విజయం

నల్లగొండ రమేష్ ( కాంగ్రెస్ ), బాకు హరిశంకర్ ( బీజేపీ )

*22వ డివిజన్ : బస్వరాజు కుమార్ (ఐఏఎఫ్ బీ) విజయం

మావురపు గీత విజయభాస్కర్ రెడ్డి ( టీఆర్ఎస్ ), సయ్యద్ వసీమ్ ( కాంగ్రెస్), వంగాల సత్యనారాయణ రెడ్డి )

*23 డివిజన్ : ఆడెపు స్వప్న (బీజేపీ ) విజయం

ఎలగం లీలావతి సత్యనారాయణ ( టీఆర్ఎస్ ), చిప్ప లక్ష్మి ( కాంగ్రెస్ )

*24 డివిజన్ : రామ తేజస్విని (టీఆర్ఎస్ ) విజయం

వెనిశెట్టి సాధన ( కాంగ్రెస్ ), జట్లింగ్ లక్ష్మి ప్రియ ( బీజేపీ )

*25వ డివిజన్ : బస్వరాజు శిరీష ( టీఆర్ఎస్) విజయం

యాసిన్ ఫాతిమా ( కాంగ్రెస్ ), బాషికంటి భాగ్యలక్ష్మి ( బీజేపీ )

*26 డివిజన్ : బాల్నె సురేష్ (టీఆర్ఎస్ ) విజయం

మడిపల్లి కృష్ణ ( కాంగ్రెస్ ), కూచన క్రాంతి కుమార్ ( బీజేపీ )

*27వ డివిజన్ : చింతాకుల అనిల్ (బీజేపీ ) విజయం

జారతి రముష్ బాబు ( టీఆర్ఎస్ ), మీసాల ప్రకాష్ ( కాంగ్రెస్ )

*28వ డివిజన్ : గందె కల్పన (టీఆర్ఎస్ ) విజయం

పొట్టి రాజేశ్వరి (బీజేపీ)

*29 డివిజన్ : గుండు సుధారాణి (టీఆర్ఎస్ ) విజయం

సిరిమల్లె కవిత (కాంగ్రెస్), ఓరుగంటి స్వప్న(బీజేపీ), అరూరి కోమల (సీపీఎం)

*30వ డివిజన్ : రావుల కోమల (బీజేపీ) విజయం

పొడిశెట్టి స్వప్న అనిల్(టీఆర్ఎస్), బొంత సుజాత (కాంగ్రెస్),

*31వ డివిజన్ : మామిడాల రాజు ( స్వతంత్ర) విజయం

మామిడిశెట్టి శివశంకర్(టీఆర్ఎస్). కుసుమ శ్యాంసుందర్ (కాంగ్రెస్), కదవేరు శ్రీనివాస్ (బీజేపీ), మంద సంపత్ (సీపీఎం)

*32వ డివిజన్ : పల్లం పద్మ ( టీఆర్ఎస్) విజయం

పసునూటి సువర్ణ (కాంగ్రెస్), పణికేల శారద(బీజేపీ)

*33వ డివిజన్ : ముష్కమల్ల అరుణ ( టీఆర్ఎస్) విజయం

రాధిక ముద్దసాని (కాంగ్రెస్), సిద్ధం రజిత ( బీజేపీ )

*34వ డివిజన్ : బైరి శ్యామ్ సుందర్ (బీజేపీ) విజయం

దిడ్డి కుమారస్వామి(టీఆర్ఎస్), కొయ్యాడ ప్రభాకర్ (కాంగ్రెస్),

*35వ డివిజన్ : సోమిశెట్టి ప్రవీణ్ కుమార్ (టీఆర్ఎస్ ) విజయం

షేక్ అజ్మత్ (కాంగ్రెస్), ఇనుముల అజయ్(బీజేపీ), నాగపూరి వెంకటేశ్వర్లు (సీపీఎం)

*36వ డివిజన్ : రిజ్వానా షమీమ్ (టీఆర్ఎస్ ) విజయం

లలితా తమ్మిశెట్టి (కాంగ్రెస్), ఆడేపు సృజన (బీజేపీ), నాగపూరి సునీత (సీపీఎం)

*37వ డివిజన్ : వేల్పుగొండ సువర్ణ ( టీఆర్ఎస్ ) విజయం

జి.పవన్ కుమార్ (కాంగ్రెస్), ఎర్ర శిరీష (బీజేపీ), నటిగంటి రత్నమాల (సీపీఎం), గంగారపు రమేష్ (సీపీఐ)

*38వ డివిజన్ : బైరబోయిన ఉమ ( టీఆర్ఎస్) విజయం

సరస్వతి పుట్ట (కాంగ్రెస్), కొప్పుల జయంతి (బీజేపీ)

*39వ డివిజన్ : సిద్దం రాజు బాబు (టీఆర్ఎస్ ) విజయం

కిశోర్ షేర్ల (కాంగ్రెస్), టేకుమట్ల మల్లేశ్ యాదవ్ (బీజేపీ)

*40వ డివిజన్ : మరుపల్ల రవి ( టీఆర్ఎస్ ) విజయం

ఫరానాబేగం (కాంగ్రెస్), మాచర్ల దిన్ దయాల్ (బీజేపీ), సామల శ్రీధర్ (సీపీఎం)

*41వ డివిజన్ : మరుపల్ల రవి (టీఆర్ఎస్ ) విజయం

మహ్మద్ యూసుఫ్ పాషా (కాంగ్రెస్), మాచర్ల మణిదీప్ (బీజేపీ)

*42వ డివిజన్ : గుండు చందన ( స్వతంత్ర ) విజయం

కేడల పద్మ జనార్ధన్ (టీఆర్ఎస్). మంథని సునీత (కాంగ్రెస్), మండల స్వరూప (బీజేపీ), ఎం. ప్రత్యూష (సీపీఎం)

*43వ డివజన్ : ఈదురు అరుణ ( టీఆర్ఎస్ ) విజయం

సింగారపు అరుణ (కాంగ్రెస్), బన్న రజిత (బీజేపీ)

*44వ డివిజన్ : జలగం అనిత (బీజేపీ ) విజయం

కంకణాల శ్రీదేవి(టీఆర్ఎస్), రాజార అరుణ (కాంగ్రెస్),

*45వ డివిజన్ : ఇండ్ల నాగేశ్వర్ రావు ( టీఆర్ఎస్) విజయం

తొట్ల రాజుయాదవ్ (కాంగ్రెస్), చెన్నబోయిన శివకుమార్ ( బీజేపీ )

*46వ డివిజన్ : మునిగాల సరోజన( టీఆర్ఎస్) విజయం

వస్కుల నాగమణి (కాంగ్రెస్), గడ్డం రజిత (బీజేపీ), మునిగాల సునీత (సీపీఐ)

*47వ డివిజన్ : సంకు నర్సింగరావు ( టీఆర్ఎస్ ) విజయం

సందెల విజయ్ (కాంగ్రెస్), నవనగిరి నిర్మల (బీజేపీ)

*48వ డివిజన్ : సర్తాజ్ బేగం (టీఆర్ఎస్ ) విజయం

కాసులవాణి (కాంగ్రెస్), మామిడాల రమాదేవి (బీజేపీ)

*49వ డివిజన్ : ఎనుగుల మానస ( స్వతంత్ర) విజయం

సైదాబేగం (టీఆర్ఎస్), నాగపురి రాధిక (కాంగ్రెస్), మాలోతు కవిత (బీజేపీ)

*50వ డివిజన్ : నెక్కొండ కవిత (టీఆర్ఎస్ ) విజయం

ఏరోజ్ సుల్తానా (కాంగ్రెస్), మంజుల రెడ్డి (బీజేపీ)

*51వ డివిజన్ : బోయినిపెల్లి రంజిత్ రావు (టీఆర్ఎస్ ) విజయం

తౌటిరెడ్డి రవీందర్రెడ్డి (కాంగ్రెస్), బి.అమరనాథ్ రెడ్డి (బీజేపీ )

*52వ డివిజన్ : చాడ స్వాతి (బీజేపీ) విజయం

సుగుణాకర్ రెడ్డి(టీఆర్ఎస్), జుల్ఫీకర్ అలీమీర్ (కాంగ్రెస్)

*53వ డివిజన్ : సౌదా కిరణ్ ( టీఆర్ఎస్ ) విజయం

ఎర్ర కావ్య (కాంగ్రెస్), ఎర్ర రవీందర్ (బీజేపీ)

*54వ డివిజన్ : గుంటి రజిత (టీఆర్ఎస్ ) విజయం

కందికొండ ప్రమీల (కాంగ్రెస్), కురిమిల్ల రాధిక (బీజేపీ)

*55వ డివిజన్ : జక్కుల రజిత (టీఆర్ఎస్ ) విజయం

నమిండ్ల మహేశ్వరి (కాంగ్రెస్), బుర్రా రేణుకదేవి (బీజేపీ)

*56వ డివిజన్ : సిరంగి సునిల్ కుమార్ (టీఆర్ఎస్) విజయం

కందుకూరి రజినీకాంత్ (కాంగ్రెస్), దేశిని సదానందం. (బీజేపీ)

*57వ డివిజన్ : నల్ల స్వరూపారాణి ( టీఆర్ఎస్ ) విజయం

బంక సరళ (కాంగ్రెస్) దండబోయిన మౌనిక (బీజేపీ),

*58వ డివిజన్ : ఇమ్మడి లోహిత ( టీఆర్ఎస్ ) విజయం

మండల సంధ్య (కాంగ్రెస్), జన్ను ఇందిర (బీజేపీ)

*59వ డివిజన్ : గుజ్జుల వసంత (బీజేపీ) విజయం

నీలం పావని (టీఆర్ఎస్), జి. హారికా రెడ్డి (కాంగ్రెస్)

*60వ డివిజన్ : అభినవ్ భాస్కర్ (టీఆర్ఎస్ ) విజయం

పల్లెపాటి రాజిరెడ్డి (కాంగ్రెస్), కందకట్ల సత్యనారాయణ(బీజేపీ)

*61వ డివిజన్ : ఎలకంటి రాములు (టీఆర్ఎస్ ) విజయం

తక్కళ్లపల్లి సాగరిక ( కాంగ్రెస్ ) , తోపుచర్ల అర్చన ( బీజేపీ )

*62వ డివిజన్ : జక్కుల రవిందర్ ( కాంగ్రెస్ ) విజయం

కృష్ణ(టీఆర్ఎస్), మేకల శ్రవణ్ కుమార్ యాదవ్ (బీజేపీ)

*63వ డివిజన్ : ఎలిగేటి విజయశ్రీ (కాంగ్రెస్ ) విజయం

వై.విజయత్రీ (కాంగ్రెస్), గుంటి తార (బీజేపీ), బంగ్లోజు రాజ మణి (సీపీఐ)

*64వ డివిజన్ : ఆవాల రాధిక రెడ్డి (టీఆర్ఎస్ ) విజయం

బైరి వరలక్ష్మి (కాంగ్రెస్), నాగవెల్లి స్వర్ణ (బీజేపీ)

*65వ డివిజన : గుగులోతు దివ్యారాణి (టీఆర్ఎస్ ) విజయం

మానుపాటి రజిత (కాంగ్రెస్), పోరిక స్వప్ననాయక్ (బీజేపీ)

*66వ డివిజన్ : గురుమూర్తి శివ కుమార్ (బీజేపీ) విజయం

పావుశెట్టి శ్రీధర్ (టీఆర్ఎస్), నన్నెం శెట్టి స్వామి (కాంగ్రెస్)