జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల వివరాలు

ads

వరంగల్ అర్బన్ జిల్లా : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 66 డివిజన్లలో 502 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయగా, నేడు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. రాంపూర్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో బ్యాలెట్ పత్రాలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభంకావాల్సిన కౌంటింగ్ ప్రక్రియ కాస్త ఆలస్యంగా 10 గంటల వరకు ప్రారంభమైంది.  ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు బ్యాలెట్ పత్రాల లెక్కింపు కొనసాగింది. 66 డివిజన్లకు సంబంధించిన అభ్యర్థులకు పడిన బ్యాలెట్ పత్రాలను ఎన్నికల సిబ్బంది లెక్కించిన అనంతరం 66 డివిజన్లలో గెలుపొందిన కార్పొరేటర్ అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

టీఆర్ఎస్ పార్టీ నుంచి 48మంది, బీజేపీ నుంచి 10మంది, కాంగ్రెస్ నుంచి 4, స్వతంత్ర అభ్యర్థులు 3, ఐఏఎఫ్బీ నుంచి ఒకరు గెలుపొందారు.

గెలిచిన అభ్యర్థులు వీరే..

1వ డివిజన్ అభ్యర్థి అరుణకుమారి (బీజేపీ)
2వ డివిజన్ అభ్యర్థి లావుడియా రవి నాయక్ (బీజేపీ)
3వ డివిజన్ అభ్యర్థి జన్ను శీబారాణి (టీఆర్ఎస్)
4వ డివిజన్ అభ్యర్థి బొంగు అశోక్ యాదవ్ ( టీఆర్ఎస్ )
5వ డివిజన్ అభ్యర్థి పోతుల శ్రీమన్నారాయణ ( కాంగ్రెస్)
6వ డివిజన్ అభ్యర్థి చెన్నం మధు(టీఆర్ఎస్ )
7వ డివిజన్ అభ్యర్థివేముల శ్రీనివాస్(టీఆర్ఎస్ )
8వ డివిజన్ అభ్యర్థి బైరి లక్ష్మీకుమారి (బీజేపీ)
9వ డివిజన్ అభ్యర్థి చీకటి శారద (టీఆర్ఎస్ )
10వ డివజన్ అభ్యర్థి తోట వెంకటేశ్వర్లు (కాంగ్రెస్ )
11వ డివిజన్ అభ్యర్థి దేవరకొండ విజయలక్ష్మి(టీఆర్ఎస్ )
12వ డివిజన్ అభ్యర్థి కావటి కవిత ( టీఆర్ఎస్ )
13వ డివిజన్ అభ్యర్థి సురేష్ జోషి (టీఆర్ఎస్ )
14వ డివిజన్ తూర్పాటి సులోచన (టీఆర్ఎస్ )
15వ డివిజన్ అభ్యర్థి ఆకులపల్లి మనోహర్ ( టీఆర్ఎస్ )
16వ డివిజన్ అభ్యర్థి సుంకరి మనీషా శివకుమార్ ( టీఆర్ఎస్)

17వ డివిజన్ అభ్యర్థి గద్దెబాబు (టీఆర్ఎస్ )
18వ డివిజన్ అభ్యర్థి వసుగుల బాబు ( టీఆర్ఎస్ )
19వ డివిజన్ ఓని స్వర్ణలత బాస్కర్(టీఆర్ఎస్)
20వ డివిజన్ అభ్యర్థి నరేందర్ (టీఆర్ఎస్ )
21వ డివిజన్ అభ్యర్థి మహ్మద్ ఫుర్ఖాన్ (టీఆర్ఎస్ )
22వ డివిజన్ అభ్యర్థి బస్వరాజు కుమార్ (ఐఏఎఫ్బీ)
23వ డివిజన్ అభ్యర్థి ఆడేపు స్వప్న(బీజేపీ)
24 డివిజన్ అభ్యర్థి రామ తేజస్విని విజయం (టీఆర్ఎస్ )
25వ డివిజన్ అభ్యర్థి బస్వరాజు శిరీష ( టీఆర్ఎస్)
26 డివిజన్ అభ్యర్థి బాల్నె సురేష్ టీఆర్ఎస్(టీఆర్ఎస్ )
27వ డివిజన్ అభ్యర్థి చింతాకుల అనిల్ (బీజేపీ )
28వ డివిజన్ అభ్యర్థి గందె కల్పన విజయం (టీఆర్ఎస్ )
29 డివిజన్ అభ్యర్థి గుండు సుధారాణి (టీఆర్ఎస్ )

30వ డివిజన్ అభ్యర్థి రావుల కోమల (బీజేపీ)
31వ డివిజన్ అభ్యర్థి మామిండ్ల రాజు ( స్వతంత్ర )
32వ డివిజన్ అభ్యర్థి పల్లం పద్మ ( టీఆర్ఎస్)
33వ డివిజన్ అభ్యర్థి ముష్కమల్ల అరుణ ( టీఆర్ఎస్)
34వ డివిజన్ అభ్యర్థి దిడ్డి కుమారస్వామి ( టీఆర్ఎస్ )
35వ డివిజన్ అభ్యర్థి సోమిశెట్టి ప్రవీణ్ కుమార్ ( టీఆర్ఎస్ )
36వ డివిజన్ అభ్యర్థి రిజ్వానా షమీమ్ (టీఆర్ఎస్ )
37వ డివిజన్ అభ్యర్థి వేల్పుగొండ సువర్ణ ( టీఆర్ఎస్ )
38వ డివిజన్ అభ్యర్థి బైరబోయిన ఉమ (టీఆర్ఎస్ )
39వ డివిజన్ అభ్యర్థి సిద్దం రాజు బాబు ( టీఆర్ఎస్ )
40వ డివిజన్ అభ్యర్థి మరుపల్లి రవి ( టీఆర్ఎస్ )
41వ డివిజన్ అభ్యర్థి పోశాల పద్మ ( టీఆర్ఎస్ )

42వ డివిజన్ అభ్యర్థి గుండు చందన ( స్వతంత్ర )
43వ డివిజన్ అభ్యర్థి ఈదురు అరుణ ( టీఆర్ఎస్ )
44వ డివిజన్ అభ్యర్థి జలగం అనిత ( బీజేపీ )
45వ డివిజన్ అభ్యర్థి ఇండ్ల నాగేశ్వర్ రావు ( టీఆర్ఎస్ )
46వ డివిజన్ అభ్యర్థి మునిగాల సరోజన( టీఆర్ఎస్)
47వ డివిజన్ అభ్యర్థి సంకు నర్సింగ్ టీఆర్ఎస్)
48వ డివిజన్ అభ్యర్థి సర్తాజ్ బేగం (టీఆర్ఎస్)
49వ డివిజన్ అభ్యర్థి ఎనుగుల మానస (ఇండిపెండెంట్ )

50వ డివిజన్ అభ్యర్థి నెక్కొండ కవిత (టీఆర్ఎస్ )
51వ డివిజన్ అభ్యర్థి బోయినిపెల్లి రంజిత్ రావు (టీఆర్ఎస్ )
52వ డివిజన్ అభ్యర్థి చాడ స్వాతి (బీజేపీ)
53వ డివిజన్ అభ్యర్థి  సౌదా కిరణ్ ( టీఆర్ఎస్)

54వ డివిజన్ అభ్యర్థి గుంటి రజిత (టీఆర్ఎస్ )
55వ డివిజన్ అభ్యర్థి  జక్కుల రజిత(టీఆర్ఎస్)
56వ డివిజన్ అభ్యర్థి సిరంగి సునిల్కుమార్(టీఆర్ఎస్)
57వ డివిజన్ అభ్యర్థి నల్ల స్వరూపారాణి(టీఆర్ఎస్)
58వ డివిజన్ అభ్యర్థి ఇమ్మడి లోహిత ( టీఆర్ఎస్ )
59వ డివిజన్ అభ్యర్థి గుజ్జుల వసంత (బీజేపీ)
60వ డివిజన్ అభ్యర్థి అభినవ్ భాస్కర్ (టీఆర్ఎస్ )
61వ డివిజన్ అభ్యర్థి ఎలకంటి రాములు (టీఆర్ఎస్ )
62వ డివిజన్ అభ్యర్థి జక్కుల రవీందర్ యాదవ్ (కాంగ్రెస్)
63వ డివిజన్ అభ్యర్థి ఎలిగేటి విజయశ్రీ (కాంగ్రెస్)
64వ డివిజన్ అభ్యర్థి ఆవాల రాధికారెడ్డి(టీఆర్ఎస్)
65వ డివిజన అభ్యర్థి గుగులోతు దివ్యారాణి (టీఆర్ఎస్ )
66వ డివిజన్ అభ్యర్థి గురుమూర్తి శివ కుమార్ (బీజేపీ)

 

66 డివిజన్లలో గెలిచిన అభ్యర్థులు, ప్రత్యర్థుల వివరాలు పార్టీల వారీగా తెలుసుకోవడం కోసం    వరంగల్ టైమ్స్ వెబ్ సైట్ ని లాగిన్ అవ్వండి.