ఈనెల 7 నుంచి ఒంటి పూట బడులు

హైదరాబాద్ : తెలంగాణలో ఉపాధ్యాయులకు ఒంటి పూట విధులు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 7 (బుధవారం) నుంచి ఒంటి పూట విధులు ఉంటాయని తాజాగా పేర్కొంది. ఈ మేరకు ఉ. 8 నుంచి మ.12.30 వరకు ఉపాధ్యాయులు విధుల్లో ఉండాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశించింది.

ads