ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా

హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈనెల 7 నుంచి జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్స్ ను వాయిదా వేస్తూ బోర్డు నిర్ణయం వెల్లడించింది. వాయిదా పడిన ప్రాక్టికల్స్ ను మే 29 నుంచి జూన్ 7 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. థియరీ పరీక్షల తర్వాతనే ప్రాక్టికల్స్ నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.

ads