లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : లంచం తీసుకుంటూ ఓ అధికారి రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు.
పాల్వంచ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఆనంద్ ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం రూ. 3500 రూపాయల లంచం తీసుకుంటున్నట్లు అవినీతి నిరోధకశాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆనంద్​ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ads