ప్రొ.కోదండరామ్ ఇంటర్వ్యూ

మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‎తో కలిసి ఉద్యమాన్ని నడిపించిన ఉద్యమ రథసారథుల్లో ఒకరు ప్రొఫెసర్ కోదండరాం సర్. తెలంగాణ ప్రజలకు తెలిసిన ప్రొఫెసర్ కోదండరాం అసలు పేరు ముద్దసాని కోదండరాం రెడ్డి. అయినప్పటికీ తెలంగాణ ప్రజలకు కోదండరాం సార్ గానే ఆయన సుపరిచితుడు. పోరాటాలు, విప్లవ భావాలు పుణికిపుచ్చుకున్న ఓరుగల్లులో పెరిగిన ఆయన విద్యార్థి దశ నుంచే పోరాట తత్వాన్ని కల్గి ఉన్నాడు. ఆ భావాలతో పాటు కుటుంబనేపథ్యం , జయశంకర్ సార్ ఆచరణలో మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి కీలకంగా వ్యవహరించారు. కేసీఆర్‎తో పాటు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసి యావత్తు తెలంగాణ ప్రజలను ఒక తాటిపైకి తీసుకువచ్చారు. అయితే రాష్ట్ర సాధనకు ముందు ఉన్న పరిస్థితులు, కేసీఆర్ తీరు వేరు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక కేసీఆర్ తీరులో వచ్చిన మార్పు వేరని కోదండరాం సార్ అభిప్రాయపడుతున్నారు. రాజకీయ పరిణితి ఉన్న సీఎం కేసీఆర్ నుంచి, టీఆర్ఎస్ పార్టీ నుంచి కోదండరాం సార్ విభేధించడానికి గల కారణాలు వరంగల్ టైమ్స్ ప్రత్యేక ఇంటర్వ్యూలో చూద్దాం.

ads