ఆ మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా రాచకొండ

నకిరేకల్ : మున్సిపాలిటీ చైర్మన్ గా రాచకొండ శ్రీనివాస్ , వైస్ చైర్మన్ గా శెట్టి ఉమారాణి ప్రమాణ స్వీకారం చేశారు. రాచకొండ శ్రీనివాస్ 19వ వార్డు, శెట్టి ఉమారాణి 11వ వార్డు నుంచి గెలుపొందారు. నకిరేకల్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా, 11 వార్డుల్లో టీఆర్ఎస్ , రెండు వార్డుల్లో కాంగ్రెస్, ఇతరులు 7 వార్డుల్లో గెలుపొందారు.

ads