ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేం

ఢిల్లీ : 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి నిత్యానంద్​రాయ్​ అన్నారు. లోక్​సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్​నాయుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు అనేక మినహాయింపులు ఇచ్చామని నిత్యానంద్​రాయ్​ తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలున్నాయని చెప్పారు. పరిష్కారం మా చేతుల్లో లేదని సమస్యలను ఆ రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రి నిత్యానంద్​రాయ్​ స్పష్టం చేశారు.

ads