చైనాకు ఛాలెంజ్ విసిరిన నోబుల్ గ్రహీత!

చైనా : “కరోనా వైరస్‌ వూహాన్ P400 ల్యాబ్‌లో తయారైందే, అలా కాదని ఎవరైనా నిరూపిస్తే నా నోబెల్ ప్రైజ్ తిరిగిచ్చేస్తా” అంటూ చైనాతో ఛాలెంజ్ చేశారు తసుకుహంజో (మెడిసిన్‌లో 2018 నోబెల్ ప్రైజ్ గ్రహీత) . “ఈరోజు కాకపోయినా ఎప్పటికైనా చైనా ప్రపంచం ముందు దోషిగా నిలబడవలసిందే. ఇన్ని లక్షల మంది మరాణాలకు, వారి కుటుంబాల ఉసురుకు చైనానే కారణం. ఇది ముమ్మాటికీ నిజం. ఒకవేళ ఆ వైరస్ చైనా ల్యాబ్ నుంచి కాక గబ్బిలాల నుంచే వచ్చిందని ఎవరైనా నిరూపిస్తే, అప్పటికి నేను మరణించి ఉన్నా సైతం నా ప్రైజ్ వెనక్కు తీసేసుకునేందుకు నేను అనుమతిస్తున్నాను” అంటూ వ్యాఖ్యానించారు.

ads