ఆర్బీఐలో 241 పోస్టులకు నోటిఫికేషన్

న్యూఢిల్లీ : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) సెక్యూరిటీ గార్డు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నది. ఫిబ్రవరి 12 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.

మొత్తం పోస్టులు : 241

అర్హతలు : పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి. 2021,జనవరి 1 నాటికి 25 ఏండ్లలోపు వయసుకలిగిన వారై ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఇస్తారు. అయితే భద్రత దళాల్లో పనిచేసిన కాలాన్ని బల్లి 45 ఏండ్ల వరకు సడలింపు ఇస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష ( ఆన్ లైన్ టెస్ట్ ), ఫిజికల్ టెస్ట్

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 21

ఆన్ లైన్ పరీక్ష: ఫిబ్రవరి లేదా మార్చి నెలలో

వెబ్ సైట్: www.rbi.org.in