ములుగు, నారాయణపేట జిల్లాల్లో పోస్టింగ్ లు

హైదరాబాద్ : ములుగు, నారాయణపేట జిల్లాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రెవెన్యూశాఖలో 2 జిల్లాలకు 53 చొప్పున మొత్తం 106 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.

ads

అడిషనల్ కలెక్టర్ ( రెవెన్యూ ) -1
అడిషనల్ కలెక్టర్ (ఎల్ బీ) – 1
సూపరింటెండెంట్ (తహసీల్దార్ క్యాడర్ )-6
డిప్యూటీ తహసీల్దార్స్ (ఎలక్షన్స్ ) -1
సీనియర్ అసిస్టెంట్ -10
యూ.డీ. / సీనియర్ స్టెనో -1
జూనియర్ అసిస్టెంట్ -10
ఎల్.డీ./ జూనియర్ స్టెనో -1
టైపిస్ట్ -5
రికార్డు అసిస్టెంట్ -2
డ్రైవర్ -2
జమేదార్ -1
ఆఫీస్ సబార్డినేట్/ అటెండర్ -9
చౌకీదార్/వాచ్ మెన్ -3