హైదరాబాద్: మల్కాజిగిరిలో దారుణం చోటు చేసుకుంది . నెరేడ్మెట్ కాకతీయనగర్లోని రవీంద్ర భారతి స్కూల్లో పదవ తరగతి చదివే యషస్విని ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్కూల్లో ఫీజు కోసం వేధించడం వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు .
Home News




