మహారాష్ట్ర నుంచి నిజామాబాద్‌కు రాకపోకల నిలిపివేత

హైదరాబాద్ : మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి గ్రామ శివారులో ఏర్పాటుచేసిన అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద రాకపోకలను అధికారులు నిలిపి వేశారు. వంతెన వద్ద పొరుగు రాష్ట్రాల వాహనాలు రాకుండా రోడ్డుకు ఇరు వైపులా బరికేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు.

ads