టెన్త్ క్లాస్ స్టడీ మెటీరియల్ రిలీజ్

హైదరాబాద్ : డిజిటల్ తరగతుల ద్వారా పొందిన అవగాహనను మరింత బలోపేతం చేసేలా పదో తరగతి స్టడీ మెటీరియల్ విడుదలైంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ స్టడీ మెటీరియల్ ను విడుదల చేశారు. పాఠ్యాంశాల్లోని కీలక అంశాలు అర్థమయ్యేలా స్టడీ మెటీరియల్ రూపకల్పన జరిగింది. తెలుగు, ఆంగ్లం, ఉర్ధూ మాధ్యమాల్లో రూపొందించిన స్టడీ మెటీరియల్ www.scert.telangana.gov.inలో అందుబాటులో ఉంది.

ads