ఆ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్‌ను మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ నివాస్‌ను కృష్ణా జిల్లా కలెక్టర్‌గా, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా ఎల్‌.ఎస్‌.బాలాజీరావు, అనంతపురం జిల్లా కలెక్టర్‌గా నాగలక్ష్మి, గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్‌గా గంధం చంద్రుడు నియమితులయ్యారు.

ads