పాక్ ఆర్మీ చీఫ్ ను లంచ్ కి ఆహ్వానించిన ట్రంప్
వరంగల్ టైమ్స్, అమెరికా : అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ను యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ వైట్ హౌజ్కు ఆహ్వానించారు. క్యాబినెట్ రూమ్లో వీరిద్దరూ బుధవారం మధ్యాహ్నం 1 గంటలకు (US టైమింగ్స్) ప్రైవేట్ గా లంచ్ చేయనున్నారు. ఈ భేటీకి ప్రెస్ ను కూడా అనుమతించలేదు. యూఎస్ స్టేట్ సెక్రటరీ రూబియో, డిఫెన్స్ సెక్రటరీ పీట్తోనూ మునీర్ భేటీ కానున్నట్లు సమాచారం.