యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ వాయిదా !

న్యూఢిల్లీ : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో యూపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 27 న జరగాల్సిన ప్రిలిమ్స్ పరీక్షను అక్టోబర్ 10కి వాయిదా వేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది.

ads