వరవరరావు విడుదల

ముంబయి : ప్రధాని మోడీపై హత్యాయత్నం ఆరోపణల కేసులో ముంబయిలో జైలులో శిక్ష అనుభవిస్తున్న విప్లవ రచయిత వరవరరావు విడుదలయ్యారు. నిన్న రాత్రి 12 గంటల ప్రాంతంలో వరవరరావును ముంయిలోని నానావతి ఆస్పత్రి నుంచి జైలు అధికారులు విడుదల చేశారు. ఆస్పత్రి నుంచి విడుదలైన అనంతరం వరవరరావు ముంబైలోని ఒక నివాసంలో ఉన్నారు. అయితే ఆరు నెలల పాటు ముంబయి విడిచి వెళ్లరాదని బాంబేకోర్టు వరవరరావుకు షరతులు విధించింది.

ads