ఉమెన్స్ డే విషెస్ చెప్పిన గవర్నర్

హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రాష్ట్ర మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆమె కాంక్షించారు. మహిళల విజయాలు అందరికీ స్ఫూర్తిస్తున్నాయి అని పేర్కొన్నారు. కరోనా సమయంలో త్యాగం, సాహసంతో వ్యవహరించాని గవర్నర్ కొనియాడారు.

ads