అనుమానంతో భార్యను చంపిన భర్త

అనుమానంతో భార్యను చంపిన భర్త

వరంగల్ టైమ్స్ , శ్రీకాళహస్తి : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణం ఎన్టీఆర్ నగర్ లో అనుమానంతో భార్యను హతమార్చాడు భర్త. ఎన్టీఆర్ నగర్ లో నివాసం ఉంటున్న ఉమామహేశ్వరి (25) పై, భర్త చెంగయ్య కర్రతో దాడి చేశాడు. శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీసులు సమాచారం అందుకుని విచారణ చేపట్టారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూర్తి సమాచారం తెలియాల్చి ఉంది.