Tuesday, May 11, 2021
Home Cinema

Cinema

కంగనాకు కరోనా పాజిటివ్

ముంబై : బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. గత కొన్ని రోజులుగా స్వల్పంగా అస్వస్థత, కళ్లలో మంటగా అనిపించడంతో శుక్రవారం ఆమె కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు....

అషురెడ్డితో తన రిలేషన్ గురించి చెప్పిన రాహుల్

హైదరాబాద్ : బిగ్ బాస్ రియాల్టీ షో, ఇందులో పాల్గొన్న వారు ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇందులో లవ్ ట్రాక్ నడిపిన జంటలకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ గురించి చెప్పన్నక్కర్లేదు. బిగ్ బాస్...

యాంకర్ ప్రదీప్ కు పితృవియోగం

  హైదరాబాద్ : యాంకర్ ప్రదీప్ ఇంట్లో విషాదం నెలకొంది. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రదీప్ తండ్రి పాండురంగ నిన్న రాత్రి కన్నుమూశారు. మరోవైపు ప్రదీప్ కూడా కొవిడ్ బారిన పడినట్లు తెలుస్తోండగా,...

3వ హిందీ చిత్రానికి రష్మిక గ్రీన్ సిగ్నల్ ..!

హైదరాబాద్ : ఈ సంవత్సరం హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది కన్నడ సోయగం రష్మిక మందన్నా. ఇప్పటికే మిషన్ మజ్నుతో బాలీవుడ్ తెరంగేట్రం చేస్తున్న రష్మిక. మరోకవైపు అమితాబ్ బచ్చన్...

వకీల్ సాబ్ కు కరోనా దెబ్బ

హైదరాబాద్ : పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ ఏప్రిల్ 9న థియేటర్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రతీ ఒక్కరిని అలరించడంతో పాటు విమర్శకుల...

కరోనా బారిన నటుడు సోనూసూద్

ముంబై : ప్రముఖ నటుడు3, కరోనా కష్టకాలంలో ఎంతోమంది పేదలకు ఆర్ధికంగా సాయంచేసిన మానవాతావాది సోనూసూద్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ ఉదయం ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ...

సినీ నటుడు వివేక్ కన్నుమూ

చెన్నై : తమిళ సినీ నటుడు వివేక్ (59) శనివారం తెల్లవారు జామున చెన్నై హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. శుక్రవారం గుండెపోటు రావడంతో వడపాలనిలోని సిమ్స్ హాస్పిటల్ లో చేరారు....

మే 14న ‘విజయ రాఘవన్’

హైదరాబాద్ : న‌కిలీ, డా.సలీమ్‌, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్‌ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్‌ ఆంటోని. ఈయన హీరోగా.. మెట్రో వంటి...

‘సెహ‌రి’ టీజ‌ర్ రిలీజ్

హైదరాబాద్ : హ‌ర్ష్ క‌నుమిల్లి, సిమ్రాన్ చౌధ‌రి హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కుతోన్న`సెహ‌రి` మూవీ టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ ఈ రోజు (ఏప్రిల్ 16) విడుద‌ల‌చేసింది. ఈ బృందం ప్రత్యేకమైన ప్రమోషన్లు మరియు హర్ష్‌ను...

‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ప్రారంభం

హైదరాబాద్ : ఫలక్‌నుమాదాస్‌, హిట్ వంటి వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో సూప‌ర్‌హిట్స్ అందుకున్న యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో విష్వ‌క్‌సేన్‌. ఈయ‌న క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్...
ads

Trending

Education

Cinema

Top Stories

Videos

Latest Updates

You cannot copy content of this page