Saturday, October 16, 2021
Home News

News

తెలంగాణ హైకోర్టుకు రేపటి నుంచి దసరా సెలవులు

హైదరాబాద్ : దసరా నేపథ్యంలో హైకోర్టుకు ఈనెల 7 నుంచి 17 వరకు సెలవులు ప్రకటించారు. ఈమేరకు రిజిస్ట్రార్ జనరల్ అనుపమా చక్రవర్తి ఉత్తర్వులు జారీ చేశారు. తిరిగి 18న హైకోర్టులో విచారణలు...

పేద గిరిజన వైద్య విద్యార్థినికి మంత్రి కేటీఆర్ ఆర్థిక సహకారం

హైదరాబాద్: నగరంలోని బోరబండ ప్రాంతానికి చెందిన అనూష కిర్గిజిస్తాన్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతుంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది. ప్రస్తుతం తాను చదువుతున్న వైద్య విద్య...

నేటి నుంచి బతుకమ్మ సంబురాలు షురూ

హైదరాబాద్ : తెలంగాణ మహిళలు ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే పండుగ బతుకమ్మ నేటి నుంచి ప్రారంభం కానుంది. 9 రోజుల పాటు తీరొక్క రీతిలో పూలను పేర్చి, ఆట పాటలతో పండుగను జరుపుకుంటారు. తొలిరోజు...

ఈనెల 7న ఎమ్మెల్యేగా సీఎం మమతా బెనర్జీ ప్రమాణం

కోల్ కతా : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈనెల 7న ఎమ్మెల్యేగా శాసనసభలో ప్రమాణం చేయనున్నారు. సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని గవర్నర్ ను తాము అభ్యర్థించినట్లు ఈ రాష్ట్రమంత్రి...

బండి సంజయ్ కి ఎమ్మెల్సీ కవిత కౌంటర్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. హుజురాబాద్ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని, ప్రతీ ఎన్నికకు సవాల్...

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఖరారు

కరీంనగర్ జిల్లా : హుజురాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థిపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. హుజురాబాద్ ఉపఎన్నికల్లో అభ్యర్థిగా ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరు వెంకట్ ను కాంగ్రెస్ బరిలో దింపింది. పలువురు...

టీఆర్ఎస్ లో చేరిన దాసరి భూమయ్య

హైదరాబాద్ : తెలంగాణలో నిజాయితీ పరుడైన పోలీసు అధికారిగా పేరున్న దాసరి భూమయ్య టీఆర్ఎస్ లో చేరారు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్...

యూపీ బ్రాండ్ అంబాసిడర్ గా కంగనా రనౌత్

ఉత్తరప్రదేశ్ : ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ను యూపీ బ్రాండ్ అంబాసిడర్ గా సీఎం యోగీ ప్రభుత్వం నియమించింది. ఒకవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు...

స్కిల్, రీసెర్చ్ అండ్ డెవల్మెంట్ సెంటర్ ఏర్పాటు దిశగా కైనెటిక్

అమరావతి : కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ పవర్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈవో సులజ్జ ఫిరోదియా మొత్వాని, కో–ఫౌండర్‌ రితేష్‌ మంత్రి లు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను...

న‌ల్సార్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు ప్రవేశపెట్టిన న్యాయశాఖ‌ మంత్రి

హైదరాబాద్ : శాసన సభలో నల్సార్ చట్ట సవరణ బిల్లును న్యాయశాఖ‌ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రవేశపెట్టారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడారు. 1998 సంవత్సరం, తదనంతరం అవసరానికి అనుగుణంగా నల్సార్...

Top Stories

Cinema

Education

Latest Updates