భారీ ఎన్ కౌంటర్..ముగ్గురు జవాన్లు మృతి

భారీ ఎన్ కౌంటర్..ముగ్గురు జవాన్లు మృతి

వరంగల్ టైమ్స్, చత్తీస్ ఘడ్ : సుక్మా జిల్లా కుందేడు అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కూబింగ్ బలగాలపై మావోయిస్టులు ఎటాక్ కు దిగారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లు సమాచారం.