ఇంటర్నేషనల్ బాడిబిల్డర్ రామకృష్ణ ఇంటర్వ్యూ

ఇంటర్నేషనల్ బాడిబిల్డర్ రామకృష్ణ ఇంటర్వ్యూ

వరంగల్ టైమ్స్ : హన్మకొండ జిల్లా దర్గా కాజీపేట శాస్త్రి నగర్ కు చెందిన ఇంటర్నేషనల్ బాడిబిల్డర్ రామకృష్ణను వరంగల్ టైమ్స్ పలుకరించింది. తన కష్టాలను అడిగి తెలుసుకుంది. బాడీ బిల్డర్ గా తను ఎందుకు తన లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. ఎలాంటి పరిస్థితులు తాను బాడీ బిల్డర్ గా ఎదిగేందుకు దోహదపడ్డాయి. తన కుటుంబ నేపథ్యం ఏంటి, మధ్య తరగతి కుటుంబానికి చెందిన రామకృష్ణ ఇంటర్నేషనల్ బాడీ బిల్డర్ స్థాయికి రావడానికి పడిన ఆ కష్టాలు ఏంటి. బాడీ బిల్డర్ గా తాను ఒక లక్ష్యం దిశగా వెళ్తున్నానని చెబుతున్న రామకృష్ణతో వరంగల్ టైమ్స్ ముచ్చట ఓ సారి చూద్ధాం.