క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీక్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.’ఈ పండుగ అందరికీ ఆనందం, శాంతి, శ్రేయస్సును అందించాలని కోరుకుంటున్నాను. క్రిస్మస్ సామరస్యం, కరుణ స్ఫూర్తికి ప్రతీక. ప్రతి ఒక్కరూ సంతోషంగా,ఆరోగ్యంగా ఉండే ప్రపంచం కోసం కలిసి పని చేద్దాం. ప్రభువైన క్రీస్తు గొప్ప బోధనలను కూడా మనం గుర్తుచేసుకుందాం’అని మోడీ ట్వీట్ చేశారు.