రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ హెచ్చరికలు
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని లేఖ రాసింది. దేశంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని లేఖలో పేర్కొంది. రెచ్చగొట్టే ప్రచారాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.














