వరంగల్: ఆచల చిట్ ఫండ్స్ లో చిట్టిలు వేసిన బాధితులకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నా అచల చిట్ ఫండ్స్ యజమాని వంచనగిరి సత్యనారాయణ మరియు డైరెక్టర్ వంచనగిరి పద్మ లను పంథిని గ్రామం వద్ద మట్వాడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.