సమాచార పౌర సంబంధాల శాఖ డైరక్టర్ గా బి.రాజమౌళి

సమాచార పౌర సంబంధాల శాఖ డైరక్టర్ గా బి.రాజమౌళి

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు (డైరక్టర్) గా బి. రాజమౌళిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తనను డైరక్టర్ గా నియమించినందుకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి రాజమౌళి కృతజ్జతలు తెలిపారు.సమాచార పౌర సంబంధాల శాఖ డైరక్టర్ గా బి.రాజమౌళి