ఇరాన్‌కు చైనా మద్దతు..

ఇరాన్‌కు చైనా మద్దతు..

-యుద్ధంలో ఆయుధాలు అందిస్తామని హామీఇరాన్‌కు చైనా మద్దతు.. వరంగల్ టైమ్స్, చైనా: మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తుండగా, ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ప్రతిదాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో, చైనా ఇరాన్‌కు మద్దతు ప్రకటించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యి, ఇరాన్ విదేశాంగ మంత్రి సయేద్‌ అబ్బాస్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇరాన్‌ను కాపాడుకుంటామని, యుద్ధంలో అవసరమైన ఆయుధాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే రష్యా, నార్త్ కొరియా, యెమెన్ దేశాలు ఇరాన్‌కు మద్దతు ప్రకటించాయి.