ఫిబ్రవరి 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఫిబ్రవరి 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఫిబ్రవరి 3 నుంచి అసెంబ్లీ సమావేశాలువరంగల్ టైమ్స్,హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ జారీ అయింది. ఫిబ్రవరి 3 నుంచి అసెంబ్లీ, మండలి సమాశాలు ప్రారంభంకానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. అయితే గత సమావేశాల కొనసాగింపుగానే నోటిఫికేషన్ జారీ అయింది.