హీరో రామ్ కి గాయాలు

హీరో రామ్ కి గాయాలు

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : హీరో రామ్ పోతినేనికి గాయాలు అయ్యాయి. లింగుస్వామి డైరెక్షన్ లో సినిమా హీరో రామ్ నటిస్తున్నాడు. అయితే వర్కవుట్ సెషన్ లో గాయపడినట్లు హీరో రామ్ ట్వీట్ చేశాడు. నెక్ బ్యాండ్ తో ఉన్న ఫోటోను ట్వీట్ చేసిన రామ్ , త్వరలోనే తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తానని తెలిపాడు.హీరో రామ్ కి గాయాలు