హోం, విద్య, వైద్యారోగ్య శాఖలో ఖాళీల వివరాలు

హోం, విద్య, వైద్యారోగ్య శాఖలో ఖాళీల వివరాలు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలున్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ శాసనసభా వేదికగా ప్రకటించారు. నియామక ప్రక్రియ నేటి నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. అయితే హోం, విద్య, వైద్యారోగ్య శాఖలో భారీగా ఖాళీలు ఉన్నాయి. హోంశాఖలో 18,334, సెకండరీ ఎడ్యుకేషన్ లో 13,086, హయ్యర్ ఎడ్యుకేషన్ లో 7,878, వైద్యారోగ్య శాఖలో 12,755 ఖాళీలకు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.
హోం, విద్య, వైద్యారోగ్య శాఖలో ఖాళీల వివరాలుశాఖల వారీగా ఉద్యోగ ఖాళీల వివరాలు..
హోం శాఖ 18,334
సెకండరీ ఎడ్యుకేషన్ – 13,086
హెల్త్, మెడికల్,ఫ్యామిలీ వెల్ఫేర్ – 12,755
హయ్యర్ ఎడ్యుకేషన్- 7,878
మైనారిటీస్ వెల్పేర్- 1,825
ఎస్టీ వెల్ఫేర్- 2,399
నీటిపారుదల శాఖ -2,692
ఎస్సీ వెల్ఫేర్ శాఖ- 2,879
బీసీల సంక్షేమం- 4,311
రెవెన్యూ శాఖ – 3,560
ఆర్థిక శాఖ- 1,146
ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ – 1,598
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ-1,455
లేబర్ , ఎంప్లాయిమెంట్ – 1,221
రోడ్లు, రవాణా, భవనాల శాఖ- 563
న్యాయశాఖ – 386
మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ – 895
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ – 859
అగ్రికల్చర్, కో-ఆపరేషన్ – 801
యూత్, టూరిజం, కల్చర్ – 184
పశుపోషణ, మత్స్య విభాగం – 353
ఇండస్ట్రీస్, కామర్స్ – 233
ప్లానింగ్ -136
జనరల్ అడ్మినిస్ట్రేషన్ – 343
ఫుడ్, సివిల్ సప్లయిస్ – 106
ఎనర్జీ- 16
లెజిస్టేచర్ -25